పూనమ్ బజ్వా సొగసుకి కుర్రకారు సలాం !!

 


పూనమ్ బజ్వా 2005లో వచ్చిన ‘మొదటి సినిమా’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాని తరువాత కొన్ని సినిమాల్లో నటించినా కూడా ఈ అందాల భామకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో అంతకముందు హోమ్లీ అందాలతో అలరించిన భామ పూనమ్ ,కొని సినిమాలో క్యారెక్టర్ రోల్స్ లో అలరించింది.


ఆ తరువాత అడపదడపా కన్నడ సినిమాల్లో కనిపిస్తుంది.ఎప్పుడు తన ఇంస్టాగ్రామ్ లో ఆక్టివ్ గా ఉండే పూనమ్ బజ్వా ఇప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది.


పూనమ్ బజ్వా తెలుగు చిత్రాల్లో సూపర్ హిట్ అయిన బాస్ చిత్రం లో నటించింది.ఆ తర్వాత తమిళంలో “రూస్టర్” సినిమా తో అడుగుపెట్టింది. ఈ సినిమాలో భరత్ జంటగా నటించింది పూనమ్. ఈ సినిమా కు హరి దర్శకత్వం వహించారు.కాస్త భిన్నంగా ఉన్న రూస్టర్ సినిమా యావరేజ్ గా ఆడినా తన నటనకు మొదటి సినిమా తోనే భారీ అభిమానుల సంఖ్య ఏర్పడింది . తర్వాత తమిళంలో సూపర్ హిట్ సినిమా లైన ‘తెనవెట్టు’ ‘కచ్చేరి అరంబం’ లలో నటించింది పూనమ్.


పూనమ్ బజ్వా మలయాళ సినిమాలో నటించటం కోసం తమిళ చిత్రాలు నుంచి కొంత విరామం తీసుకున్నారు.సుందర్ సి దర్శకత్వం వహించిన లైవ్లీ కామెడీ చిత్రం అంబాలా సినిమాతో పూనుమ్ బజ్వా రీ ఎంట్రీ ఇచ్చారు ముతినా కత్తిరిక్కై ఎన్నా ,ప్యాలెస్ 2, తమిళ సినిమా లో వరసగా నటించిన పూనమ్ బజ్వా . ఈమే చివరి చిత్రం కుప్పాతు రాజా సినిమా లో గ్లామర్ పాత్రను పోషించడం ద్వారా అభిమానుల ఎంతో ఆశ్చర్య పరిచింది .

మళ్లీ సినిమాల్లో నటించాలనే కోరికతో ఆమె ఇప్పుడు ఈ సినిమాతో ఎలా నైనా మంచి హిట్ కొట్టి వరుస సినిమాలతో బిజీ అవ్వటానికి ప్రయత్నిస్తుంది.సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో తన అందాల ప్రదర్శన ఎక్కువ చేస్తుంది పూనమ్ బజ్వా. పూనమ్ బజ్వా ఇప్పుడు రెడ్ షాట్ మరియు బ్లాక్ జాకెట్ తో దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.ఈ ఫోటో లను చుసిన ఆమె అభిమానులు కామెంట్స్ రూపం లో తమ అభిమానాన్ని తెలియ జేస్తున్నారు.

No comments

Powered by Blogger.
close