నడుముపై టాటూ తో అదరకొడుతున్న రేష్మ పసుపులేటి

 

రేష్మ పసుపులేటి అంద చందాలతో, ఆమె సొగసును చూపిస్తూ ఎంతో మంది అభిమానులును ఆ తరువాత ఆమె ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో యాంకర్ గా మొదలు పెట్టి, ఆ తర్వాత తెలివిషన్ సిరీస్ లో కూడా చేస్తూ మెల్లగా బుల్లి తెరలో అడుగు పెట్టింది. ఆమె ‘మసాలా పదం’ అనే చిత్రంలో మొదటగా నటించింది. ఆ తరవాత మెల్లగా చాల చిత్రాల్లో నటించడం మొదలు పెట్టింది. 2019 లో ఆమె అతి పెద్ద రియాలిటీ షోలో అయినా బిగ్ బాస్ సీసన్ కి వెళ్లిన తరవాత, ఆమె ఫేమ్ ఒక్కసారిగా పెరిగి పోయింది.


No comments

Powered by Blogger.
close