పైల్వాన్ పాటకి బెల్లీ డాన్స్ అదరగొట్టిన తులసి కుషలప్ప !!

 మన భారత దేశంలో ఎప్పుడు ఏదో ఒకటి సంచలనం అవుతూనే ఉంటుంది అనేది మన అందరికి తెలిసిందే. ఇలా కేవలం మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచం మొత్తం జరుగుతుంది. ఇలా సంచలనం సృష్టించి ఓవర్ నైట్ సెలబ్రిటీ స్టార్స్ గా మారిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ ఆధునిక ప్రపంచంలో ఎక్కడ, ఎవరు, ఎప్పుడు, ఎలా వైరల్ అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఒక్క నైట్ తో సెలబ్రిటీగా మారిపోతారు.అలా సోషల్ మీడియా సైట్ల నుండి కొంత మంది ప్రజలు ఓవర్ నైట్ స్టార్‌గా మారి సినిమాలలో, టెలివిజన్ సీరియల్స్ మరియు రియాలిటీ షోలలో చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి ఎన్నో ఉదాహరణలు మనం చూసి ఉన్నాం. ఎంత త్వరగా ఒక వ్యక్తి స్టార్ అవుతాడు? వారి కామెడీ, డ్యాన్స్ మరియు డబ్ స్మాష్ వీడియోల వల్ల వైరల్ అవుతారు అంటారా !? అవును అది నిజమే. నిజంగా అలానే చాలా మంది స్టార్లుగా మారారు.


ఇదంతా పక్కన పెడితే చాలా మంది వరుకు సినిమాలలో ఆర్టిస్టులుగా ఉండాలని కోరుకుంటారు. అయితే వాళ్ళల్లో కొంత మంది సంవత్సరాలు తరబడి సినిమాల్లో అవకాశాలు కోసం తిరుగుతూ ఎంతగానో కష్ట పడతారు. అసలు ఎంత కష్ట పడతారు అంటే, ఒకప్పుడు భారతదేశంలో మట్టి కోసం ఎలా అయితే జనాలు అటు ఇటు సంవత్సరాలు తరబడి తిరిగారో, అలా ఇప్పుడు అవకాశాలు కోసం ముందుకి వెనకకి తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు కాలం అలాగా లేదు, పూర్తిగా మారిపోయింది అనే చెప్పాలి.

ప్రతిభ ఉన్న సినీ ప్రేముకులు అందరికి కూడా ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక మంచి వేదికగా మారింది అనే చెప్పొచ్చు. ఎంతగా అంటే ప్రజలు వారి కలను నెరవేర్చుకోటానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ను ఎంతో చక్కగా ఉపయోగిస్తున్నారు. డబ్స్మాష్ మరియు టిక్ టాక్ వంటి యాప్స్ ద్వారా చాలా మంది ప్రతిభ వంతులుగా వెలిగి పోయారు. కొంతమంది తమ టాలెంట్ చూపించి పైకి వస్తే, మరి కొంత మంది గ్లామర్ షో చేసి వైరల్ గా మారుతున్నారు.


కాని వారిలో ఎంతో మంది వారి నిజమైన ప్రతిభను చూపిస్తూ తారలుగా మారుతారు. అదే విధంగా ఇప్పుడు ఒక మహిళ ఒక పాటకు బెల్లి డాన్స్ చేస్తూ అదరగొట్టేసారు. ప్రస్తుతం ఈ వీడియోని ప్రజలు అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లలో చూస్తూ ఆనంద పడుతున్నారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంత అందంగా చేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బెల్లి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

No comments

Powered by Blogger.
close