గుడ్ న్యూస్: ఇక ఇంట్లోనే టెస్ట్.. కేవలం 250 రూపాయలకే

 


ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేందుకు, వీలుగా కల్పిస్తూ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో పలు మార్గదర్శకాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఎందుకోసం మొబైల్ డిస్కవరీ సొల్యూషన్ అభివృద్ధి, చేసిన కోవిడ్ సెల్ఫో టెస్ట్ కిట్ కి ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఇంట్లోనే ఉంటూ రాపిడ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా లక్షణాలు కనిపించిన వాళ్ళు, ఆర్టిఫిషియల్ ఉన్నట్లు కరోనా ఉన్నట్టు నిర్ధారణ, అయిన వారితో, సన్నిహితంగా సంబంధం కలిగిన వారు, ఈ పరీక్షలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్ష చేసుకోవడానికి ఎటువంటి హెల్త్ వర్కర్లు, అవసరం లేదని తెలిపింది. లక్షణాలు కనిపించే ర్యాపిడ్ టెస్టులో నెగెటివ్ అని వస్తే మాత్రం, ఆర్టిఫీషియల్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

అదే విధంగా ఒకసారి నెగటివ్ వస్తే పదేపదే చెక్ చేసుకోవద్దు అని చెప్పింది. వీటిని దుర్వినియోగం చేయొద్దు అని, తెలిపింది ఈ కిట్ ఈ వారంలో అందుబాటులోకి రానుంది. దీని రేట్ 250 రూపాయలు అదే విధంగా 15 నిమిషాల్లో ఫలితాలు వెలువడుతాయి. ఫలితాలకోసం హోమ్ టెస్టింగ్ మొబైల్ యాప్ గూగుల్ యాప్ ప్లే స్టోర్ లో నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం పేర్కొన్న నిబంధనల గురించి పరీక్షించాలి పరీక్ష స్క్రిప్ట్ను యూజర్ రిజిస్టర్ అయిన మొబైల్ ఫోన్ మొబైల్ యాప్ లో ఫోటో తీయాలి. ఆ డేటాను కేంద్రీకృతం సర్వర్ భద్రపరుస్తారు. ఆ సర్వర్ ఐసియమీ ర్ covid-19 కు అనుసంధానం అవుతుంది.


ఈ పరీక్షలో పాజిటివ్ అని వస్తే మరోసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, మార్గదర్శకాలు బుధవారం రాత్రి విడుదల చేసింది. ఇన్దుకోసం మొబైల్ డిస్కవరీ సొల్యూషన్ అభివృద్ధి చేసిన టెస్ట్ కి ఆమోదం తెలిపింది. దీనిద్వారా ఇంట్లోనే ఉంటూ రాపిడ్ టెస్ట్ చేసుకోవచ్చు, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా లక్షణాలు కనిపించిన వాళ్ళు కరోనా ఆర్టిఫిషియల్ లో కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిన, వారితో సన్నిహితంగా సంబంధం కలిగిన వారు ఈ పరీక్షలు చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ పరీక్ష చేసుకోవడానికి ఎటువంటి హెల్త్ వర్కర్లు అవసరం లేదని తెలిపింది. లక్షణాలు కనిపించి రాపిడ్ టెస్ట్ లో నెగెటివ్ అని వస్తే మాత్రం, ఆ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా ఒకసారి నెగిటివ్ వస్తే పదేపదే చెక్ చేసుకోవద్దని తెలిపింది.

వీటిని దుర్వినియోగం చేయొద్దు అని, తెలిపింది ఈ కిట్ ఈ వారంలో అందుబాటులోకి రానుంది. దీని రేట్ 250 రూపాయలు అదే విధంగా 15 నిమిషాల్లో ఫలితాలు వెలువడుతాయి. ఫలితాలకోసం హోమ్ టెస్టింగ్ మొబైల్ యాప్ గూగుల్ యాప్ ప్లే స్టోర్ లో నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం పేర్కొన్న నిబంధనల గురించి పరీక్షించాలి పరీక్ష స్క్రిప్ట్ను యూజర్ రిజిస్టర్ అయిన మొబైల్ ఫోన్ మొబైల్ యాప్ లో ఫోటో తీయాలి. ఆ డేటాను కేంద్రీకృతం సర్వర్ భద్రపరుస్తారు. ఆ సర్వర్ ఐసియమీ ర్ covid-19 కు అనుసంధానం అవుతుంది.ఈ పరీక్షలో పాజిటివ్ అని వస్తే మరోసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు.


No comments

Powered by Blogger.
close