“భరత్ అనే నేను” హీరోయిన్ లేటెస్ట్ హీట్ పుట్టించే ఫోటోలు..!!

 


టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కియారా అద్వానీ మొదటి సారి హీరోయిన్ గా నటించి అదిరిపోయే హిట్ అందుకుంది. “భరత్ అనే నేను” సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించటంతో చాలామంది టాప్ హీరోల కళ్ళు ఈమెపై పడ్డాయి. కానీ రెండవ సినిమా “వినయ విధేయ రామ” అట్టర్ ఫ్లాప్ కావడంతో… కియారా బాలీవుడ్ కి చెక్కేసింది.


అక్కడ అనేక అవకాశాలు అందుకుని.. చేతి నిండా సినిమాలతో మరోపక్క వెబ్ సిరీస్ లతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ అదేవిధంగా సౌత్ ఇండియా ఇండస్ట్రీకే కి చెందిన ఆడియన్స్ కియారా అద్వానీ అందాలు అంటే పడి చస్తారు. సోషల్ మీడియాలో అంతలా క్రేజ్. ఇదిలా ఉంటే తాజాగా రెడ్ డ్రెస్సులో.. ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన స్టీల్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కియారా అద్వానీ లేటెస్ట్ ఫోటోలకు లైక్ ల మీద లైక్ లు కొడుతూ… వెరైటీ కామెంట్లు పెడుతున్నారు.


సౌత్ ఇండస్ట్రీ లో అతి తక్కువ సినిమాలు చేసినా గాని స్టార్ హీరోలతో నటించడంతో.. కియారా కి అతి తక్కువ టైమ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో.. బడా బడా సినిమాలు చేస్తూ మరో పక్క వెబ్ సిరీస్ లో సరికొత్త అందాలు చూపించే రీతిలో.. సినిమా ప్రాజెక్టులు ఒప్పుకుంటుంది. సోషల్ మీడియాలో.. తాజాగా కియారా అద్వానీ ఫోటోలతో సరికొత్త ఫోజులు ఇస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది.

No comments

Powered by Blogger.
close