ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారాలలో నిరాశ మాత్రమే ఎదురవుతుంది !!

 


మేషం: కుటుంబంలో చికాకులు పెరుగుతాయి అనే చెప్పాలి. కృషి ఫలించదు అని అర్ధం అవుతుంది. కార్యక్రమాలలో జాప్యం. రావలసిన బాకీలు సరైన సమయంలో అందవు. ఆస్తి విషయాల్లో వివాదాలు వస్తాయి. వ్యాపారాలలో చిక్కులు కూడా వస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం. వృషభం: నూతన పరిచయాలు పెరుగుతాయి. అదనపు రాబడి ఉంటుంది. ఇంటర్వ్యూలు సంతోషం కలిగిస్తాయి. ఆకస్మిక వస్తులాభాలు కూడా వస్తాయి. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఉత్సాహం. మిథునం: రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. నూతన ఉద్యోగయోగం లభిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరియు ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.


కర్కాటకం: వ్యయ ప్రయాసలు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు వస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో చికాకులు వస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. సింహం: కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. శ్రమ పెరుగుతుంది అనే చెప్పాలి. సన్నిహితులే సమస్యలు సృష్టిస్తారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి అని చెప్పొచ్చు. వ్యాపారాలు మరియు ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కన్య: ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధువుల ద్వారా శుభవార్తలు. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోభివృద్ధి.తుల: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు బాగా ఎక్కువ అవుతాయి. కొన్ని బాకీలు మీకు సరిగ్గా అవసరమైన సమయంలో అందుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు అనే చెప్పాలి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో తగిన గుర్తింపు. దేవాలయ దర్శనాలు. వృశ్చికం: బంధువులతో తగాదాలు. దూర ప్రయాణాలు చేస్తారు. మానసిక అశాంతి బాగా కలుగుతుంది. భూవివాదాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో పనిభారం ఎక్కువ అవుతుంది. దైవ దర్శనాలు చేస్తారు. ధనుస్సు: ఆదాయం తగ్గి నిరాశ కలిగిస్తుంది. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో కొంత నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో పనిభారం.


మకరం: ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి. వస్తులాభాలు. ఆదాయం పెరుగుతుంది అనే చెప్పాలి. ధార్మిక చింతన. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి అని కూడా అనొచ్చు. గృహ, వాహనయోగాలు. ఉద్యోగాలలో శ్రమ కచ్చితంగా ఫలిస్తుంది. కుంభం: కుటుంబ సభ్యులతో వైరంపెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి అని కూడా చెప్పొచ్చు. ఉద్యోగాలలో ఆందోళన. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. మీనం: విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి.

No comments

Powered by Blogger.
close