యాంకర్ మంజూష లెటేస్ట్ ఫొటో షో : అదిరిపోయింది..

 


‘రాఖీ’ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలుగా నటించిన మంజూష అందరికీ గుర్తండే ఉంటుంది. ఆ సినిమాలో నటించిందనడం కంటే జీవించిందనే చెప్పొచ్చు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన మంజూష రాఖీ సినిమాతో పాపులారిటీ సాధించింది. అయితే ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు లేకున్నా యాంకర్ గా బిగ్ సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేస్తూ స్టార్ గా మారుతోంది. అయితే ఈ భామ యాంకర్ గానే కాకుండా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన లెటేస్ట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటోంది.


నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజూష తాజాగా షేర్ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసిన కుర్రకారు తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. చిట్టి పొట్టి గౌనులో గ్లామర్ గా కనిపించే మంజూషను చూసి బ్యూటీ ఫెయిర్ అంటూ మెసేజ్లు పెడుతున్నారు. సినిమాల్లో కంటే యాంకర్ గానే స్టార్ అయిన మంజూష త్వరలో సినిమాలో నటిస్తుందా..? అని ప్రశ్నలు వేస్తున్నారు.


కానీ లెటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోలను చూస్తే మాత్రం కచ్చితంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూసుకెళ్తుందనే అంటున్నారు. ఏదీ ఏమైనా మంజూష యాంకర్ గానే కాకుండా తాను గ్లామర్ బ్యూటీ అని హాట్ హాట్ ఫొటోలతో షో చేస్తోంది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. యూత్ కు బాగా కనెక్ట్ అయిన ఈ ఫొటోస్ ను యూత్ విపరీతంగా షేర్ చేస్తున్నారు.No comments

Powered by Blogger.
close