దేశంలో కొత్తగా 12,514 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 12,514 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా కరోనా బాధితుల సంఖ్య 3,42,85,814కు పెరిగింది. మరో 251 మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోగా.. మరణాలు సంఖ్య 4,58,437కు చేరింది. మరో 12,718 మంది సివిడ్ నుంచి కోలుకోగా... రికవరీల సంఖ్య 3,36,68,560కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,58,814 ఆక్టివ్ కేసులున్నాయి. 

No comments

Powered by Blogger.
close