రూ. 5,000 నుంచి రూ. 5 లక్షల వరకు రుణం... ఇంట్లో నుంచే ఇలా అప్లై చేసుకోండి. 0% interest తో


ఇండియాబుల్స్ కన్స్యూమర్ ఫైనాన్స్ కంపెనీ ఇండియాబుల్స్ ధనీ యాప్ ను కస్టమర్లను ఆందుబాటులోకి తీసుకొచ్చింది. 3 Months వరకు  0% Intrest తో Loan పొందొచ్చు.  
ఈ అప్ ద్వారా instant loans  పొందొచ్చు . రూ. 1000 నుంచి రూ. 15 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అర్హత ఉంటె కేవలం 3 నిమిషాల్లో లోన్ వొస్తుంది. 

dhani యాప్  ను playstore  నుండి ఇన్స్టాల్ చేసుకొని,  రిజిస్టర్ చేసుకొవాలి. dhani OneFreedom కార్డు అనే RuPay కార్డును మీకు free గ పొందొచ్చు. పైగా ఇది 0% వడ్డీరేటుతో పొందొచ్చు 3 నెలలవరకు . ఈ RuPay కార్డు తో మీ ఆర్థిక అవసరాలను సులువుగా మీరు తీర్చుకుని అంతే సులువుగా తిరిగి డబ్బు చెలించవొచ్చు. 


ఆన్లైన్ షాపింగ్, పెట్రోల్ బంక్, ఆన్లైన్ బిల్ పెమెంట్స్ , మొబైల్ రీఛార్జ్, పెమెంట్స్ కు  dhani OneFreedom కార్డును ఉపయోగించొచ్చు. మీరు చేసిన పేమెంట్ ను 3 EMI పద్దతిలో 3 Months వరకు  0% Intrest తో ఉపోయోగించుకోవాచు. ఇండియాబుల్స్ ధనీ యాప్ 20 లక్షలకు పైగా కస్టమర్లు  ఉపయోగిస్తున్నారు. 

ఉపయోగాలు: 
  1. 2% నుంచి 70% వరకు Flat Cashback పొందొచ్చు. 
  2. మెడిసిన్ ను తక్కువ ధరకే dhani ఆన్లైన్ ఫార్మసీలో పొందొచ్చు. 
  3.  3 Months వరకు  0% Intrest తో Loan పొందొచ్చు.  
  4. ఆన్లైన్ షాపింగ్, పెట్రోల్ బంక్, ఆన్లైన్ బిల్ పెమెంట్స్ , మొబైల్ రీఛార్జ్, పెమెంట్స్ కు  dhani OneFreedom కార్డును ఉపయోగించొచ్చు. 
dhani APP Link: CLICK HERE 

No comments

Powered by Blogger.
close