చివరి చూపు కోసం ఉప్పెనలా అభిమానులు : Puneeth Raj Kumar


తమ అభిమాన అభిమాన నటుడు పునీత్ రాజ్ కుమార్ చివరి చూపు కోసం అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం లో పునీత్ పార్థివ దేహానికి బరువెక్కినగుండెలతో నివాళులు అర్పిస్తున్నారు. ఎవరిని కదిపినా దుఃఖంతో కనీరు పెడ్తున్నారు. ఇన్నాళ్లు తమను అలరించిన హీరో ఇకలేడని తెలిసి జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటక గవర్నర్, సీఎం కూడా పునీత్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. 

No comments

Powered by Blogger.
close