SHOCKING : రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్ రేట్లు


దేశంలో ఇంధన ధరలు సామాన్యూడుకి భారంగా మారుతున్నాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి పెట్రోల్, డిజిల్ రేట్లు బగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ 35 పైసలు, డీజిల్ 37 పైసలు మేర పెంచారు. హైదరాబాద్  లీటర్ పెట్రోల్ రూ. 113.74కు చేరగా డీజిల్ రూ.106.99కు పెరిగింది. అటు విజయవాడలో పెట్రోల్ రూ.115.65, డీజిల్ రూ.108.గ ఉంది. 

ఈ  నెలలో ఇప్పటివరకు ఏకంగా 22 సార్లు పెట్రోల్ రేట్లను పెంచారు. 

No comments

Powered by Blogger.
close