FLASH: గ్యాస్ సిలిండర్ ధర రూ.266 పెంపు
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.266 పెంచుతూ కేంద్ర ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది. పెరిగిన ధర ఇవాళ్టి నుంచి అమల్లోకి రాగా... 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధర ఢిల్లీలో నిన్నటివరకు రూ. 1734 ఉండేది కాగా, ప్రస్తుతం రూ.2000.కు చేరింది. అటు గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధరను కేంద్రం పెంచకుండా సామాన్యులకు ఊరటనిచ్చింది.
Post a Comment