కాదన్నా.. సమంతను ఫాలో అవుతున్న నాగ చైతన్య
ట్విటర్ లో నాగ చైతన్య, సమంత ఒకరినొకరు అప్పటినుంచో ఫాలో అవ్వడం మానేశారు. ఇంస్టాగ్రామ్ లో నాగ చైతన్య ను సమంత ఫాలో అవ్వడం లేదు. కానీ ఆమెను నాగ చైతన్య ఫాలో అవుతున్నాడు. అయితే అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, అఖిల్, అమల, సుశాంత్, రానా, విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ట్విటర్, ఇంతగ్రామ్ లో సమంత ఫాలో అవుతోంది. నాగ చైతన్య ను మాత్రమే unfollow చేసింది.
Post a Comment